Viral Video: కోటీశ్వరుడైన భర్తను కాదని ఆటో డ్రైవర్‌తో పరారైన మహిళ! వీడియో
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఖజ్రానా అనే పిలువబడే ఏరియాలో ఓ కోటీశ్వరుడి భార్య మిస్సింగ్ కేసు నమోదైంది..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఖజ్రానా అనే పిలువబడే ఏరియాలో ఓ కోటీశ్వరుడి భార్య మిస్సింగ్ కేసు నమోదైంది..ఆమె అదృశ్యమైన టైంలో ఇంట్లోని 47 లక్షల రూపాయల నగదు కూడా మాయమైనట్లు కంప్లైట్‌లో తెలిపాడు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు ప్రారంభించగా అసలు సంగతి బయటపడింది. ఆమె కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కోటీశ్వరుడి ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాల్ని పరిశీలించారు. ఉదయం వేళ ఓ ఆటో.. అతని ఇంటి వైపు వచ్చినట్లు చూశారు. అది తప్ప ఇంకేమీ అటుగా రాలేదు. దాంతో పోలీసులు ఆ ఆటో గురించి అతన్ని విచారించగా, తరచూ ఆమె బయటకు వెళ్లినప్పుడు… తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ ఆటోలోనే వెల్లేదని చెప్పాడు…
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
Elon Musk: మరింత పెరిగిన ఎలన్ మస్క్ సంపద.. సెకనుకు రూ 3 కోట్లు.. వీడియో
Nikhil: దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు.. హీరో నిఖిల్ ఆవేదన..! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

