Bee is a fish: తేనెటీగలను చేపల కేటగిరీలో కలిపేసిన కోర్టు.. కారణం ఏంటంటే.?
తేనెటీగలను చేపల కేటగిరీలో చేరుస్తారా? ఆ మాటే అంటే ఎవరైనా నవ్వుతారు. అయితే సాక్షాత్తూ కాలిఫోర్నియా కోర్టు ఈ మాట చెప్పింది. తేనెటీగల జాతికే చెందిన బంబుల్ బీ కీటకాలను చేపల కేటగిరీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
తేనెటీగలను చేపల కేటగిరీలో చేరుస్తారా? ఆ మాటే అంటే ఎవరైనా నవ్వుతారు. అయితే సాక్షాత్తూ కాలిఫోర్నియా కోర్టు ఈ మాట చెప్పింది. తేనెటీగల జాతికే చెందిన బంబుల్ బీ కీటకాలను చేపల కేటగిరీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. బంబుల్ బీలలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయని, వాటిని కూడా కాలిఫోర్నియా ఎండేజర్డ్ స్పీసీస్ చట్టం పరిధిలోకి తీసుకురావలని కొన్ని వ్యవసాయ సంఘాలు కోర్టుకెక్కాయి. అయితే సెసా చట్టంలో కేవలం పక్షులు, క్షీరదాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, మొక్కలు మాత్రమే వస్తాయి. కీటకాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు.ఇదే విషయాన్ని ఎత్తి చూపిన కొన్ని వ్యవసాయ సంఘాలు, బంబుల్ బీ జాతులను కూడా సెసా చట్టంలో చేర్చాలని డిమాండ్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ కీటకాలను కూడా చేపల కేటగిరీలో చేర్చి సెసా రక్షణ కల్పించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!