అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో
ఏదైనా లగేజీ, కారు, మొబైల్ కనిపించకుండా వెళ్లడం మనకు చాలా సార్లు జరిగింది. కానీ, మీరు ఎప్పుడైనా ఒక ద్వీపం అదృశ్యం గురించి విన్నారా.?
ఏదైనా లగేజీ, కారు, మొబైల్ కనిపించకుండా వెళ్లడం మనకు చాలా సార్లు జరిగింది. కానీ, మీరు ఎప్పుడైనా ఒక ద్వీపం అదృశ్యం గురించి విన్నారా.? మాయమైన ద్వీపం ఏదో చిన్నది అనుకుంటే పొరపాటే.. అది ఏకంగా 22 కిలోమీటర్ల పొడవు ఉండేది. నిజంగా ఈ వార్త చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. కానీ, గత కొన్ని రోజులుగా ఈ వార్త చాలా చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న శాండీ ద్వీపం ఉంది. ఈ ద్వీపాన్ని 2 శతాబ్దాల క్రితం గుర్తించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచ పటంలో ఉంటుంది. కానీ వాస్తవానికి అలాంటిదేమీ లేదని తాజాగా నిరూపితమైంది. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం 1774లో ఆమోదించారు.