బట్టలు సర్దుతే నెలకు 50 వేల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

|

Feb 06, 2022 | 7:25 AM

కొందమంది చేసే ఉద్యోగాలు విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ వృత్తిలో వాళ్లు ఆదాయంతోపాటు తృప్తినీ పొందుతారు. చూసేవాళ్లకు అది ఎంతో ఈజీ పనిలాగా కనిపిస్తుంది..

కొందమంది చేసే ఉద్యోగాలు విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ వృత్తిలో వాళ్లు ఆదాయంతోపాటు తృప్తినీ పొందుతారు. చూసేవాళ్లకు అది ఎంతో ఈజీ పనిలాగా కనిపిస్తుంది.. కానీ చేసేవాళ్లకే తెలుస్తుంది ఆ వృత్తిలోని సాధకబాధకాలు.. ఇక్కడ ఓ యువతికి అదనపు మనీ అవసరం పడింది. అందుకు తనకు చేతనైన పనినే వృత్తిగా ఎంచుకుంది. రోజుకు 3 నుంచి 9 గంటలు ఆ పని చేస్తూ నెలకు 50 వేలదాకా సంపాదిస్తోంది.. ఇంతకీ ఆమె చేసే పనేంటి అంటారా.. బట్టలు సర్దడం. మీరు విన్నది నిజమే… మన దేశంలో అల్మరాల్లో, బీరువాల్లో, షెల్ఫుల్లో బట్టలు సర్దుకున్నట్లుగా… విదేశాల్లో వార్డ్ రోబ్ లో బట్టలు సర్దుకుంటారు. వాటిని సర్దుకునే టైమ్ లేని వాళ్లు… ఇతరులతో ఆ పని చేయించుకొని… డబ్బు ఇస్తారు. ఆ యువతి ఆ జాబ్ చేస్తోంది.

Also Watch:

గంటకు 417 కి.మీ. వేగం !! దూసుకెళ్లిన బుగాటీ కారు.. చివరికి ?? వీడియో

Viral Video: బుల్లెట్‌ బండిపై పెళ్లి మండపానికి దూసుకొచ్చిన వధువు !! వీడియో

కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ !! వీడియో

ఇక్కడ బేరాలు లేవమ్మా.. కూరగాయలు అమ్ముతున్న కోతి !! వీడియో