Hyderabad: భర్త అంత్యక్రియలు ముగిశాక భార్య ఆత్మహత్య..
ఇది హృదయ విదారక ఘటన.. ఏడాదిన్నర క్రితమే ఆ జంటకు వివాహమైంది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి అమెరికా వెళ్లిన భార్య.. ఇటీవలే పుట్టింటికి వచ్చింది. భార్య హైదరాబాద్‌లో ఉండగానే భర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఇది హృదయ విదారక ఘటన.. ఏడాదిన్నర క్రితమే ఆ జంటకు వివాహమైంది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి అమెరికా వెళ్లిన భార్య.. ఇటీవలే పుట్టింటికి వచ్చింది. భార్య హైదరాబాద్‌లో ఉండగానే భర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో భర్త అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటలకే భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం వాసి మనోజ్(31) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్. అమెరికాలో డల్లాస్‌లో స్థిరపడిన మనోజ్.. ఏడాదిన్నర క్రితం అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితీ(29)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే భార్యను తీసుకొని, మనోజ్ అమెరికా వెళ్లాడు. అయితే ఈ ఏడాది మే 2వ తేదీన తల్లిదండ్రులను చూసేందుకు సాహితీ హైదరాబాద్‌కు వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే నటి సమంతా కన్నుమూత
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి వచ్చేసింది.. ఇక ఎండలు లేనట్టే !!
Adipurush: క్రేజీ రికార్డ్ ఆదిపురుష్ నెవర్ బిఫోర్ ఫీట్ !!
Ram Charan: మ్యాజిక్ అంతా జపాన్‌లోనే !! ఉపాసన పై రాంచరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్