అదే పనిగా ఫోన్ చూస్తే.. పిచ్చి పట్టడం ఖాయమా ??

|

Dec 17, 2024 | 1:14 PM

మొబైల్‌ను అతిగా వాడకం చాలా ప్రమాదకరమన్న విషయం అందరికి తెలిసిందే. గంటల తరబడి మొబైల్‌ను వినియోగిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నా.. పెద్దగా పట్టించుకోరు. తాజా పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి.. నేటి యుగం డిజిటల్ యుగం. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కాలానికి అవసరంగా మారింది.

ఈ ఫోన్ నుండి ఒకేసారి అనేక పనులు సాధ్యమవుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ చౌకగా అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియాలో గంటలు గంటలుగా గడుపుతున్నారు. కానీ ఎక్కువ ఫోన్ చూడటం ఆరోగ్యానికి, మానసిక సమతుల్యతకు హానికరం. ఫోన్ స్క్రీన్‌కి ఎంతసేపు ఎక్స్‌పోజర్ హానికరమో మీకు తెలుసా? ఓ కొత్త పరిశోధన షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే హానికరమైన కిరణాలు మన మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. ఎక్కువ సేపు రీల్ లేదా వీడియో చూసే అలవాటు వల్ల శారీరకంగా నష్టపోవడమే కాకుండా మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. గంటల తరబడి మొబైల్‌లో గడిపే వారిపై పరిశోధన జరిగింది. ఇందులో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: షూటింగ్ లో ప్రమాదం ప్రభాస్‌కు గాయం

Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!

వాళ్లకో రూల్‌.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్

పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్

టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ