Gold Bonds: గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
రిజర్వ్ బ్యాంకు 2016లో సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చింది. ఇందులో పెట్టుబడిపై వడ్డీతో పాటు లాభం వస్తుంది..! దీని మెచ్యూరిటీ పిరియడ్ 8 సంవత్సరాలు ఉండగా.. ఐదు సంవత్సరాల తర్వతా రిడీమ్ చేసుకోవచ్చు..
Published on: Feb 27, 2022 07:59 AM