నీరసంగా, అసలటగా ఉన్నా అందుకు అయోడిన్ లేకపోవటమే కారణం. అంతే కాకుండా ఉప్పులో ఇతర లవణాలు, పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉప్పును సరైన మోతాదులో తీసుకుంటే మంచిదే. కానీ మరీ ఎక్కువగా తింటే మాత్రం రక్త పోటుపై ఎఫెక్ట్ పడటం ఖాయం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పును.. ప్రతి రోజూ నీటిలో కలిపి ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున ఉప్పు కలిపిన ఓ గ్లాస్ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రక్త పోటు సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి. బయట వేడి వాతావరణంలో, ఎండలో పని చేసేవారు ఉప్పు నీటిని తాగడం చాలా మంచిది. ఎందుకంటే వీరి బాడీలో ఉన్న నీటి శాతం, చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఉప్పు నీరు తాగడం వల్ల మళ్లీ శక్తి వస్తుంది. బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. కండరాలు సరిగా పనిచేయడానికి కూడా ఉప్పు కావాలి. ఉప్పులో సోడియం, పొటాషియం, క్లోరైడ్‌లు లభిస్తాయి. వీటితో పాటు నీరు అందడం వల్ల కండరాలు, నాడీ కణాలు పని తీరు మెరుగు పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టపాసులు కాల్చడంలో కూడా టెక్నాలజీని వాడేశాడుగా
దీపికా-రణవీర్ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా ??
పొలంలో అరికెలు తిని 10 ఏనుగులు మృతి.. ఏం జరిగిందంటే ??
చనిపోయాడన్న వ్యక్తి.. పోస్ట్ మార్టం సమయంలో బతికే ఉన్నానంటూ కేక !!