Devara OTT: ఓటీటీలోకి ‘దేవర’ ఇట్స్ అఫీషియల్ నౌ
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయం సాధించి మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది.
ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై కనిపించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్‌లు కీలకపాత్రల్లో నటించారు. ఇక కథ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ కొండపై ఉండే నాలుగు ఊళ్లని కలిపే ఎర్ర సముద్రం ఆధారంగా సినిమా ఉంటుంది. ఆద్యంతం ఎంతో త్రిల్లింగ్‌గా సాగే సినిమా మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ నట విశ్వరూపం, జాన్వీకపూర్ గ్లామర్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య, బాలకృష్ణ
సల్మాన్‌ను చంపేస్తాం.. మా గ్యాంగ్ యాక్టివ్‌గానే ఉంది
చందమామపై ఎలా ఉంటుందో.. మన లద్ధాఖ్‌లో అలాగే ఉంటుందా ??
1930 ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే చాలు.. మీ అకౌంట్లో డబ్బులు సేఫ్ !!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

