పాలు-పుచ్చకాయ కలిపి తింటున్నారా ?? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే

|

May 05, 2022 | 9:58 AM

దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు అనేక రకాల పానీయాలు తీసుకుంటారు. చాలా మంది పుచ్చకాయను పాలలో కలిపి తీసుకుంటారు.

దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు అనేక రకాల పానీయాలు తీసుకుంటారు. చాలా మంది పుచ్చకాయను పాలలో కలిపి తీసుకుంటారు. కానీ పాలు – పుచ్చకాయ కాంబినేషన్‌ డ్రింక్ ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. పాలు- పుచ్చకాయలను కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పుచ్చకాయ, పాలు రెండూ వేర్వేరు స్వభావాలను కలిగి ఉండటమే దీనికి కారణం. వీటి రుచులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది. పాలు – పుచ్చకాయ కలయిక సరైనది కాదు. పాలతో మిక్స్ చేసినప్పుడు పుచ్చకాయ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు

Follow us on