AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: బీచుల అభివృద్ది తో సుందర విశాఖకు మరింత పర్యాటక శోభ.. వీడియో

Phani CH

|

Updated on: Jul 19, 2021 | 8:15 AM

సుందర విశాఖ నగరానికి మరింత పర్యాటక శోభ రానున్నది. ఇప్పటికే నాలుగైదు బీచ్‌లతో స్థానికులతోపాటు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న విశాఖ నగరంలో మరో పది బీచులను అభివృద్ది చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.