Viral: జాంబీలా మారిన కీటకం !! ఏం చేసిందో చూడండి ??
ఓ కీటకం జాంబీలా మారిపోయింది... లేదు.. మార్చబడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ వీడియో ఆన్‌లైన్‌లో దూసుకపోతోంది.
ఓ కీటకం జాంబీలా మారిపోయింది… లేదు.. మార్చబడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ వీడియో ఆన్‌లైన్‌లో దూసుకపోతోంది. అసలు విషయం ఏంటంటే.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కీటకం గడ్డిలో నడుచుకుంటూ వెళ్తోంది. అది చూడ్డానికి బ్రతికి ఉన్నట్టే కనిపిస్తోంది.. కానీ అది ప్రాణంతో లేదు.. అలా అని చనిపోలేదు. ఆ కీటకం శరీరాన్ని జాంబీ ఫంగస్‌లు ఆక్రమించేశాయి. దాన్ని వాహకంలా వాడుకుంటున్నాయి. ఈ ఫంగస్‌లను మాసోస్పోరా అని పిలుస్తారు. ఇవి పుట్టగొడుగుల్లో కనిపించే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రాణాంతక పరాన్నజీవులు. కీటకాలను చంపేసి జాంబీలుగా మార్చేస్తాయి. వాటి బీజాంశాలను వ్యాప్తి చేసేందుకు వింతగా ప్రవర్తించేలా చేస్తాయి. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ఆ కీటకరూపంలో ఉన్న జాంబీని చూసి ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొలెస్ట్రాల్‌కు దివ్యౌషధం లెమన్ గ్రాస్ !! ఎలా ఉపయోగించాలో తెలుసా ??
విశాఖలో వింత పాము హల్‌చల్.. కాటు వేస్తే.. కండరాల్లో
పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!
భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త !!
Viral: పెళ్లి దుస్తులతో నవ వధువు వర్కవుట్స్.. రీజన్ తెలిస్తే షాక్