Zomato CEO: డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!

|

Updated on: Oct 13, 2024 | 9:54 AM

గురుగ్రామ్లోని ఓ మాల్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుండగా లిఫ్టును ఉపయోగించకుండా సెక్యూరిటీ వాళ్లు ఆపారని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఆరోపించారు. గోయల్, తన భార్య గ్రీసియా మునోజ్తో కలిసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. డెలివరీ బాయ్స్ సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, ఆర్డర్ను సేకరించేందుకు యాంబియన్స్ మాల్కి వెళ్లినప్పుడు మెట్లు ఎక్కమని సెక్యూరిటీ చెప్పారని పేర్కొన్నాడు.

“తన రెండవ ఆర్డర్ సమయంలో, డెలివరీ బాయ్ల పని పరిస్థితులను మెరుగుపరచడానికి తాము మాల్స్తో మరింత సన్నిహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ట్వీట్ చేశారు. మాల్స్ కూడా డెలివరీ భాగస్వాములతో మరింత మానవత్వంతో ఉండాలని కోరారు. ట్వీట్తో పాటు వీడియోను Xలో పోస్ట్ చేసారు. అతని పోస్ట్కు పలువురు రియాక్ట్ అయ్యారు. చాలా మంది డెలివరీ బాయ్లను కేవలం మాల్స్లో మాత్రమే కాకుండా వివిధ సొసైటీలు కూడా మెయిన్ లిఫ్ట్లో అనుమతించడం లేదని పేర్కొన్నారు. ప్రతీ సొసైటీ, మాల్, కార్యాలయంలో డెలివరీ బాయ్లకు లిఫ్టులు ఉపయోగించడం తప్పనిసరి చేయాలని, ఎటువంటి విభజన ఉండకూడదని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రేపు ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్ర.. సాయంత్రం 'గాంధీ'కి అప్పగింత

చలికాలంలో పొగమంచు ఎందుకు ఏర్పడుతుంది..? కారణం ఇదే!

సామూహిక అత్యాచారం ఘటనలో మైనర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

కండిషన్స్ అప్లై.. బిగ్ డెసిషన్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్‌.!

ఈ లక్షణలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. కంటి చూపు జాగ్రత్త సుమా..

వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..

పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..

లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!

మొదలైన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు.. ఆకర్షణగా సింధూర్ ఖేలా

అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..

పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..

చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.

ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..

డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..