Young Boy in Flood: వరదలో చిక్కుకున్న యువకులు.! నదిలో ఉన్న ఓ రాయిపై..
భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా నదులు పొంగి ప్రవహిస్తు్న్నాయి. బ్యారేజీలు నిండుకుండలా మారాయి. అయితే వరదల్లో కేవలం మనుషులు మాత్రమే కాదు..
భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా నదులు పొంగి ప్రవహిస్తు్న్నాయి. బ్యారేజీలు నిండుకుండలా మారాయి. అయితే వరదల్లో కేవలం మనుషులు మాత్రమే కాదు.. అనేక మూగజీవాలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే.. వరద తక్కువగా ఉన్న సమయంలో ఫోటోలు దిగేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు చిక్కుల్లో పడ్డారు.ఇద్దరు యువకులు ఓ నది ప్రవాహంలోకి దిగారు. వీళ్లు నీటిలోకి దిగిన కాసేపటికే ఫ్లడ్ ఓవర్ ఫ్లో పెరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన యువకులు.. నదిలో ఉన్న ఓ రాయిపై ఉండిపోయారు. ఇక ఈ సీన్ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ ఇద్దరు యువకులకు ఓ తాడును అయితే ఇచ్చారు కానీ వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చారు పోలీసులు. చాలాసేపు రెస్క్యూ ఆపరేషన్ చేసి, ఆపై వాళ్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
