AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రేయ్ ఎంట్రా ఇదీ..! ముందొక అమ్మాయి.. వెనుకొక అమ్మాయి.. ఇద్దరమ్మాయిలతో అదేం పనిరా..

Viral Video: రేయ్ ఎంట్రా ఇదీ..! ముందొక అమ్మాయి.. వెనుకొక అమ్మాయి.. ఇద్దరమ్మాయిలతో అదేం పనిరా..

Anil kumar poka
|

Updated on: Apr 02, 2023 | 9:58 AM

Share

రాత్రిపూట ఓ యువకుడు తన బైక్ పై ఇద్దరు అమ్మాయిల్ని ఎక్కించుకున్నాడు. అతను బైక్ డ్రైవ్ చేస్తుండగా ఓ అమ్మాయి తనకు ఎదురుగా ముందు కూర్చుంది. మరో అమ్మాయి తన వెనుక కూర్చుంది.

తాజాగా యువకుడు నడిరోడ్డుపై చేసిన ప్రమాదకరమైన  స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా ఇద్దరమ్మాయిలను బైక్ పై ఎక్కించుకుని స్టంట్లు చేస్తూ రెచ్చిపోయాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది.రాత్రిపూట ఓ యువకుడు తన బైక్ పై ఇద్దరు అమ్మాయిల్ని ఎక్కించుకున్నాడు. అతను బైక్ డ్రైవ్ చేస్తుండగా ఓ అమ్మాయి తనకు ఎదురుగా ముందు కూర్చుంది. మరో అమ్మాయి తన వెనుక కూర్చుంది. రోడ్డుపై వేగంగా వెళ్తూ ఆ వ్యక్తి బైక్ ముందు టైర్ ను లేపి అలా గాల్లోనే వేగంగా దూసుకెళ్లాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ ముగ్గిరిలో ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ముంబయి పోలీసుల కంట పడింది. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్టు చేసి.. అందులో కనిపిస్తున్న వారి గురించి ఎవరికైనా సమాచారం తెలిసిఉంటే చెప్పాలంటూ క్యాప్షన్ పెట్టారు. వాళ్లు చేసిన స్టంట్ మీరు కూడా చూసేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..