ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??

|

May 25, 2023 | 9:18 PM

శునకాలు సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు బతుకుతాయి. అత్యంత అరుదుగా 25 ఏళ్లు ఉంటాయి. అంతకంటే రెండుమూడేళ్లు ఎక్కువ కాలం జీవించిందంటే అద్భుతమనే చెప్పాలి. కానీ పోర్చుగల్‌లో ఓ శునకం మాత్రం 30 లలో అడుగుపెట్టింది. ఇటీవలే తన 31వ పుట్టినరోజు జరుపుకుని గిన్నిస్‌ రికార్డుల్లో చోటుదక్కించుకుంది.

శునకాలు సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు బతుకుతాయి. అత్యంత అరుదుగా 25 ఏళ్లు ఉంటాయి. అంతకంటే రెండుమూడేళ్లు ఎక్కువ కాలం జీవించిందంటే అద్భుతమనే చెప్పాలి. కానీ పోర్చుగల్‌లో ఓ శునకం మాత్రం 30 లలో అడుగుపెట్టింది. ఇటీవలే తన 31వ పుట్టినరోజు జరుపుకుని గిన్నిస్‌ రికార్డుల్లో చోటుదక్కించుకుంది. ఈ వృద్ధ శునకం బోబీ పోర్చుగల్‌లో అలెంటెజో జాతికి చెందిన మగ శునకం. లయోనల్‌ కోస్టా ఈ శునకాన్ని పెంచుతున్నాడు. తాజాగా 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బోబీ బర్త్‌ డేను కోస్టా ఘనంగా నిర్వహించారు. ఇరుగుపొరుగును పిలిచి, భోజనాలు పెట్టించి వేడుక జరిపించారు. తన ఇంటిచుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో బోబీని ఎన్నడూ గొలుసుతో కట్టేయలేదని కోస్టా చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..

Hyderabad: భ‌ర్త అంత్యక్రియలు ముగిశాక భార్య ఆత్మహ‌త్య..

Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే నటి సమంతా కన్నుమూత

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి వచ్చేసింది.. ఇక ఎండలు లేనట్టే !!

Adipurush: క్రేజీ రికార్డ్‌ ఆదిపురుష్ నెవర్‌ బిఫోర్ ఫీట్‌ !!

Follow us on