Tik Talk Viral Video: టిక్ టాక్ కోసం పెదాలకు సర్జరీ చేసుకున్న వీర వనిత.. సీన్ రివర్స్ అయి ఇప్పుడిలా…!వీడియో
తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్ వెళ్లిన పాకిస్తాన్ టిక్ టాక్ స్టార్ హరీమ్ షాకి చేదు అనుభవం ఎదురైంది. పెదవులకు చేసుకున్న సర్జరీ తర్వాత ఆమె పెదాలు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి.
తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్ వెళ్లిన పాకిస్తాన్ టిక్ టాక్ స్టార్ హరీమ్ షాకి చేదు అనుభవం ఎదురైంది. పెదవులకు చేసుకున్న సర్జరీ తర్వాత ఆమె పెదాలు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా షానే ఇన్‌స్టగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఫిల్లర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని భావించిన హరీమ్… ఇందుకోసం యూకేకు వెళ్లింది. అందమైన పెదాల ఆకృతి కోసం బాగానే ఖర్చవుతుంది కావున అన్ని ఏర్పాట్లతో అక్కడికి చేరుకుంది హరీమ్ షా. యూకేలో డాక్టర్‌ను కలిసిన హరీమ్ షా.. తన పెదవికి ఫిల్లర్ ట్రీట్‌మెంట్ ప్రారంభించింది. అయితే ఇంతలో హరీమ్ షాకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీ బ్యాంక్ ఖాతాలు స్థంభింపజేసింది అని హరీమ్ షాకి సమాచారం అందింది. దీంతో ఈ సర్జరీ ప్రక్రియ ఖరీదైనది కావడంతో దానిని మధ్యలోనే వదిలివేయాలని హరీమ్ షా నిర్ణయించుకుంది. అనంతరం ఆమె తిరిగి పాకిస్తాన్‌కు చేరుకుంది. ఇలా చేరుకున్న కొద్ది రోజుల్లోనే ఆమె పెదలు ఉబ్బిపోయాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

