భర్తకు పాదపూజ చేస్తున్న భార్య.. నిజంగానా..వ్యూస్ కోసమా తల్లీ !!
పూర్వం భార్యలు తమ భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి పూజించేవారు. అయితే మారుతున్న కాలంలో భావజాలంలో మార్పులు వచ్చాయి. మేము మగవారికంటే ఎందులో తక్కువ అనే భావం కలిగిన అమ్మాయిలే అధికం.
పూర్వం భార్యలు తమ భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి పూజించేవారు. అయితే మారుతున్న కాలంలో భావజాలంలో మార్పులు వచ్చాయి. మేము మగవారికంటే ఎందులో తక్కువ అనే భావం కలిగిన అమ్మాయిలే అధికం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియో వైరల్ అవుతోంది. ఈ కాలంలోనూ ఇలాంటి స్త్రీమూర్తులు ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ భార్య తన భర్త కాళ్లు కడిగి పాద పూజ చేసింది. అనంతరం భర్త పాదాలు కడిగిన నీళ్లను తలపై చల్లుకుని, పతియే ప్రత్యక్ష దైవం అంటూ అతని పాదాలకు మొక్కింది. అంతేకాదు భర్త పాదాలు కడిగిన నీళ్లను పవిత్రమైన తీర్ధంలా భావించి తాగింది. ఈ వీడియోను చూసిన ప్రజలు ఇంకా ఇలాంటి స్త్రీ మూర్తులున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియరాలేదు కానీ, ఈ జంట మాత్రం నేపాల్‌కి చెందినవారని నెటిజన్లు కామెంట్స్‌లో వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పురుషులకు ఈ పువ్వు అద్భుత వరం.. రోజూ తీసుకుంటే ఆ సామర్థ్యం పెరగడంతోపాటు.. డబుల్ బెనిఫిట్స్..
విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఏంచేశాడో చూడండి !!
వామ్మో.. సిగరెట్‌తో తారాజువ్వలు వెలిగిస్తున్న వృద్ధుడు !!
Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు
‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్