మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!

|

Feb 01, 2023 | 9:37 AM

ఇటీవల కాలంలో నెట్టింట ఏదో విధంగా ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మెట్రోలోని ప్రయాణికులను ఓ యువతి హడలెత్తించింది.

ఇటీవల కాలంలో నెట్టింట ఏదో విధంగా ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మెట్రోలోని ప్రయాణికులను ఓ యువతి హడలెత్తించింది. చంద్రముఖి గెటప్‌ దర్శనమిచ్చి మెట్రో ప్రయాణిస్తున్న వారిని బెంబెలేత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువతి చంద్రముఖి సీక్వెల్‌ అయిన బాలీవుడ్‌ హర్రర్‌, కామెడీ చిత్రం ‘భూల్‌ భూలయ్య’ సినిమాలోని ముంజులిక పాత్రలోని దుస్తులు ధరించింది. క్లాసికల్‌ డ్యాన్స్‌ దుస్తులతో.. జుట్టుని ముఖంపై వేసుకొని అచ్చం చంద్రముఖిలా బిత్తర చూపులు చూస్తూ మెట్రోలో కూర్చున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించింది. మెట్రో కంపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్క ప్రయాణికుడి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ వారిని పట్టుకొని భయపెట్టింది. అయితే యువతిని చూసిన పలువురు ప్రయాణికులు షాకవ్వగా ఓ వ్యక్తి భయంతో ముందుకు పరుగు తీశాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో యువతి ప్రవర్తనపై మిశ్రమ స్పందన లభిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్‌ ఓపెన్‌ చేసి నడిరోడ్డుపై శృంగారం

అక్క తెలివికి హ్యాట్సాఫ్‌ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ

పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??

Published on: Feb 01, 2023 09:37 AM