నెలకు మూడుసార్లే స్నానం చేస్తా అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
శరీర శుభ్రతలో భాగంగా స్నానం రోజూ చేయడం అలవాటు.. స్నానం ఒక్క గంట లెట్ అయినా చిరాకుగా అనిపిస్తుంది. కొందరు రోజుకు రెండు సార్లు.. నిద్ర లేచిన వెంటనే ఒకసారి..
శరీర శుభ్రతలో భాగంగా స్నానం రోజూ చేయడం అలవాటు.. స్నానం ఒక్క గంట లెట్ అయినా చిరాకుగా అనిపిస్తుంది. కొందరు రోజుకు రెండు సార్లు.. నిద్ర లేచిన వెంటనే ఒకసారి.. రాత్రి నిద్రపోయేముందు రెండోసారి స్నానం తప్పని సరిగా చేస్తారు. అయితే ఈ స్నానానికి కొందరు.. పాలు, తేనే, నూనె, రోజ్ వాటర్, గంధం వంటివాటిని ఉపయోగిస్తారు. విదేశాల్లో సూర్యకిరణాలు తాకే విధంగా ఆరుబయట పడుకుంటారు. దీనిని సన్ బాత్ అని కూడా అంటారు. ఏది ఏమైనా రోజూ స్నానం చేస్తారు. అయితే ఒక యువతకు తనకు స్నానం చేయడం చిరాకు.. అందుకనే నెలలో మూడు రోజులు మాత్రమే స్నానం చేస్తానని చెబుతోంది. అవును ఆ యువతి తాను పదిరోజులకొకసారి స్నానం చేశానని చెబుతోంది. ఓ మహిళ చిన్నప్పటినుంచీ పదిరోజులకొకసారి మాత్రమే స్నానం చేస్తుందట. అంటే నెలకు మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తుంది. తాను పదిరోజులకొకసారి మాత్రమే స్నానం చేస్తానని, అయినా తన ఒంటినుంచి దుర్వాసన రావడం లేదని ఆ మహిళ చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shamna Kasim: ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్న పూర్ణ?
నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు
కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్, ట్యాలెంట్.. మామూలుగా లేదుగా…
Sita Ramam: లవ్‌స్టోరీ క్లాసికలే కాని.. బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం ఊరమాసు