Viral: ఐదేళ్ల తర్వాత కలిసిన లవర్స్. ప్రియుడికి లైఫ్ లాంగ్ గుర్తుండేలా వెల్కమ్.. వీడియో.
ప్రేమించిన వారి పట్ల కొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రత్యేక మార్గాలను ఎంచుకుంటారు. తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ప్రపోజ్ చేస్తుంటారు. అలా ప్రేమలో ఉన్న ఓ యువతి చాలా గ్యాప్ తర్వాత తన ప్రియుడిని కలుసుకుంటుండటంతో తన పట్టరాని ఆనందాన్ని, ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికి అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రేమించిన వారి పట్ల కొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రత్యేక మార్గాలను ఎంచుకుంటారు. తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ప్రపోజ్ చేస్తుంటారు. అలా ప్రేమలో ఉన్న ఓ యువతి చాలా గ్యాప్ తర్వాత తన ప్రియుడిని కలుసుకుంటుండటంతో తన పట్టరాని ఆనందాన్ని, ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికి అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. కెనడాలోని టొరంటోలో నివాసం ఉండే ఓ యువతి.. చాలా రోజులుగా తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకోలేదు. ఇద్దరూ వేరు వేరు దేశాల్లో ఉండటంతో ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్‌గా కలుసుకుని కబుర్లు చెప్పుకుంది లేదు. ఈ క్రమంలో సుమారు ఐదేళ్ల తర్వాత ప్రియుడు తన వద్దకు వచ్చాడు. దీంతో విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. ముందుగా విమానాశ్రయంలో దిగి బైటకు వచ్చిన యువతి ప్రియుడికి .. కొందరు అబ్బాయిలు గులాబీ పువ్వులతో స్వాగతం పలికారు. దీంతో ఆ యువకుడి కళ్లు తన ప్రియ సఖి కోసం అటూ ఇటూ వెతికాయి. ఇంతలో ఆ యువతి సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ అతడి ముందుకు వెళ్లింది. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం యువతిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.