Lift Video: ఇదేందయ్యా ఇది.. ఇలాంటి లిఫ్ట్ ను ఎక్కడా చూసుండరు.. ట్రెండ్ అవుతున్న న్యూ లిఫ్ట్ వీడియో..

లిఫ్ట్ లు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎత్తైన భవనాలు, మాల్స్ వంటి వాటిలో లిఫ్ట్స్ ఉంటాయి. మెట్లు ఎక్కిదిగాల్సిన ఇబ్బందిని ఇవి తీరుస్తున్నాయి. చాలా సౌకర్యవంతంగా ఉండటంతో

Lift Video: ఇదేందయ్యా ఇది.. ఇలాంటి లిఫ్ట్ ను ఎక్కడా చూసుండరు.. ట్రెండ్ అవుతున్న న్యూ లిఫ్ట్ వీడియో..

|

Updated on: Jan 15, 2023 | 9:36 AM


వైరల్ అవుతున్న వీడియోలో లిఫ్ట్ కు తలుపులు లేవు. అంతే కాకుండా ఆపే వ్యవస్థ లేదు. చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో లిఫ్ట్ ఆగదు. దీంతో అతను లిఫ్ట్ ను ఆపి.. చాలా సాహసోపేతంగా లోపలికి వెళ్తాడు. ఈ లిఫ్ట్‌లో తలుపు లేదు. లిఫ్ట్ ఆగదు. ఇది కదులుతూనే ఉంది. అందులో ఎక్కడం లేదా దిగడం కష్టమైన పని కాదు, కానీ వృద్ధులు లేదా వికలాంగులకు ఇది కచ్చితంగా కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కేటప్పుడు పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us