Viral Video: ‘పురుగు’లా తీసేయకండి.. ఒక్కోటి రూ.65లక్షలు !!
ఈ భూమి అనేకానేక జంతు, జీవరాశుల సమాహారం..వింతలు విశేషాల సముదాయం..అలాంటి భూమిపై కొన్ని పురుగులు అత్యంత ఖరీదైనవి..పురుగులు ఖరీదైనవి ఏంటనే సందేహం కలుగుతుంది కదా..?
ఈ భూమి అనేకానేక జంతు, జీవరాశుల సమాహారం..వింతలు విశేషాల సముదాయం..అలాంటి భూమిపై కొన్ని పురుగులు అత్యంత ఖరీదైనవి..పురుగులు ఖరీదైనవి ఏంటనే సందేహం కలుగుతుంది కదా..? కానీ, ఇలాంటి ఓ పురుగు అతి ఖరీదు కలిగి, కనిపించిన వారిని ఉన్నపళ్లంగా సంపన్నులను చెయ్యగలదు..ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఖరీదైన పురుగు ఇది. ఈ పురుగు ధరతో ఓ లగ్జరీ కారు లేదా ఓ ఇల్లే కొనేసేయొచ్చట. ఇదిగో ఇదే ఆ అత్యంత ఖరీదైన పురుగు. దీన్ని స్టాగ్ బీటిల్ అని పిలుస్తారు..దీని పొడవు 2 నుంచి 3 అంగుళాల వరకు ఉంటుంది.
Also Watch:
పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??
Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్ తింటే అద్భుత ఫలితాలు !!
Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

