బోటులో ప్రయాణిస్తుండగా ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

|

Apr 13, 2022 | 9:56 AM

సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. తిమింగలం బోటుకు దగ్గరగా వచ్చి ఢికొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. తిమింగలం బోటుకు దగ్గరగా వచ్చి ఢికొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అర్జెంటీనాలోని గోల్ఫో న్యూవో సముద్రంలో మహిళ ప్రయాణిస్తున్న బోటుకు ఓ తిమింగలం చాలా దగ్గరగా వచ్చి ఢీకొంది. ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన ఈ అరుదైన దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో డ్రోన్ కెమెరా సహాయంతో చిత్రీకరించారు. ఇందులో కనిపించిన అరుదైన మనోహరమైన దృశ్యాలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్న 54-సెకన్ల ఈ వీడియోలో సముద్రంలో యువతి బోటింగ్‌ చేస్తోంది. ఇంతలో ఓ పెద్ద తిమింగలం బోటు దగ్గరికి వచ్చింది. దాని రెక్కలతో బోటును ముందుకు నెట్టింది.

Also Watch:

Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!

Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!

మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న

Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!

Pooja Hegde: మేకప్ తీస్తే తెలిసింది అమ్మాయి అసలు రూపం !!