Rains in AP: రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా.! పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

|

Jul 31, 2024 | 6:32 AM

ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై గల ఉపరితల ఆవర్తనము ఇపుడు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంపై కొనసాగుతోంది. ఎత్తుతో నైరుతి దిశగా ఉంది. సగటు సముద్ర మట్టము నుండి 3.1, 7.6 కి.మీ ఎత్తు లో దక్షిణం వైపు ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రపదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై గల ఉపరితల ఆవర్తనము ఇపుడు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి అదే ప్రాంతంపై కొనసాగుతోంది. ఎత్తుతో నైరుతి దిశగా ఉంది. సగటు సముద్ర మట్టము నుండి 3.1, 7.6 కి.మీ ఎత్తు లో దక్షిణం వైపు ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రపదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా , యానాంలో ఆది, సోమ, మంగళవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ మూడు రోజులూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on