Viral Video: హైవేపై కోళ్ల వ్యాన్ బోల్తా.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా హైవేపై కోళ్ల వ్యాన్ బోల్తా పడింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు రెచ్చిపోయారు. వ్యాన్ లోని కోళ్లను ఎత్తుకెళ్లారు. వాహనాలను ఆపడం.. కోళ్లను ఎత్తుకెళ్లడం కళ్ల ముందే జరిగిపోయింది. వీడియో చూడండి..
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా హైవేపై కోళ్ల వ్యాన్ బోల్తా పడింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు రెచ్చిపోయారు. వ్యాన్ లోని కోళ్లను ఎత్తుకెళ్లారు. వాహనాలను ఆపడం.. కోళ్లను ఎత్తుకెళ్లడం కళ్ల ముందే జరిగిపోయింది. పొగమంచు కారణంగా ఆ వాహనం బోల్తా పడింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగడంతో భారీ క్రేన్ సాయంతో ఆ వ్యాన్‌ను లిఫ్ట్ చేశారు. ఇదే సమయంలో హైవేపై వెళ్లున్న వాళ్లు కోళ్లను లూటీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. వీడియోలో, జనం కోళ్లను లూటీ చేసేందుకు పరిగెత్తటం చూడొచ్చు. కోళ్లను సేకరించే క్రమంలో కొందరు ట్రక్కుపైకి ఎక్కడం కనిపించింది. కొందరు ఏకంగా కోళ్లను బస్తాల్లో నింపుకుని పరుగులు తీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

