కండోమ్ కొనేందుకు షాప్‌కెళ్లిన మహిళ..  అమ్మే వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు దిమ్మతిరిగే షాక్ !!

కండోమ్ కొనేందుకు షాప్‌కెళ్లిన మహిళ.. అమ్మే వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు దిమ్మతిరిగే షాక్ !!

Phani CH

|

Updated on: Jul 17, 2022 | 1:49 PM

అమెరికాలో ఓ మహిళ తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అయితే కంగారులో తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది.

అమెరికాలో ఓ మహిళ తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అయితే కంగారులో తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది. ఇక కండోమ్స్ కోసం దగ్గరలోని మెడికల్ స్టోర్‌కు వెళ్లింది. షాప్‌లోని కౌంటర్‌ వద్ద ఉన్న వ్యక్తిని కండోమ్స్ కావాలని అడిగింది. దానికి అక్కడున్న వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. జెస్సికా తన భర్తతో కలిసి విస్కాన్సిన్‌కు వెకేషన్ కోసం వెళ్లింది. తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తెచ్చుకోకపోవడంతో.. దగ్గరలో ఉన్న వాల్‌గ్రీన్స్ స్టోర్‌కు కండోమ్స్ కొనేందుకు వెళ్లింది. అయితే ఆ షాప్‌లో ఉన్న వ్యక్తి జెస్సికాకు కండోమ్స్ అమ్మేందుకు నిరాకరించాడు. ‘ నా మత విశ్వాసం ప్రకారం నేను వాటిని మీకు అమ్మలేను’ అని ఆ వ్యక్తి జెస్సికాకు చెప్పాడు. దీనితో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె.. అతనితో గొడవకు దిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mamata Banerjee: వృద్ధురాలి ఇంట్లో దీదీ అలా చేయడం చూసి అందరూ షాక్‌ !!

Viral: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తర పోవాల్సిందే

Viral: టీషర్ట్‌ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్‌ !!

Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!

‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్‌ !!

 

Published on: Jul 17, 2022 01:49 PM