Viral Video: ఆ ఇల్లు చూస్తే అలా.. కరెంట్ బిల్లేమో ఇలా.. విశాఖ జిల్లాలో షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు.. వీడియో
కరెంట్ ముట్టుకుంటే..షాక్ కొడుతుందని తెలుసు..కానీ, ప్రస్తుతం చాలా చోట్ల విద్యుత్ అధికారులు వేసే బిల్లు చూస్తేనే షాక్ కొడుతుంది.. ఇల్లు చూస్తే..పెచ్చులూడి పోయిన పాత గోడలు.. గట్టిగా గాలివాన వచ్చిందంటే...
కరెంట్ ముట్టుకుంటే..షాక్ కొడుతుందని తెలుసు..కానీ, ప్రస్తుతం చాలా చోట్ల విద్యుత్ అధికారులు వేసే బిల్లు చూస్తేనే షాక్ కొడుతుంది.. ఇల్లు చూస్తే..పెచ్చులూడి పోయిన పాత గోడలు.. గట్టిగా గాలివాన వచ్చిందంటే…కూలిపోయేట్టున్న పై కప్పు. మరి అలాంటి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే… ఎందుకంటే.. అలాంటి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాల తొంభైవేల రూపాయలు. విశాఖ ఏజెన్సీ సీలేరు శివాలయం వీధిలో ఉంటున్న కిమ్ముడు స్వామినాథన్ నివాసం ఇది..ఇతని ఇంటికి సెప్టెంబర్ నెలకు గాను కరెంట్ బిల్లు 90వేల నాలుగు వందల నాలుగు రూపాయలు వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Andhra Pradesh: కానిస్టేబుల్‌తో భార్య అక్రమ సంబంధం.. అది తెలిసిన భర్త వీడియో తీసి..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

