Visakha Agency: కొండలపై మేఘాల ముసుగు.. ప్రకృతి సోయగాలతో పులకిస్తున్న విశాఖ మన్యం.. ( వీడియో )

విశాఖపట్నం అనగానే మనందరికీ.. ముందుగా గుర్తొచ్చేది.. ఓ వైపు సముద్రం.. మరోవైపు కొండలు.. వాటి మధ్య ఉన్న అటవీ ప్రాంతం.. ఆహా.. ఊహించుకుంటునే.. వారేవా క్యా సీన్‌ హై అని అనిపించక మానదు.

|

Updated on: Jul 12, 2021 | 3:48 PM

Follow us