Covid Patient: కోవిడ్ సెంటర్‌లో పేషెంట్ విచిత్ర డిమాండ్‌… బిత్తరపోయిన వైద్యులు… ( video )

Phani CH

|

Updated on: Jul 12, 2021 | 3:10 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గింది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కొత్త తలనొప్పిని తీసుకువస్తున్నాయి. అయితే, కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరిన కొందరు ఆస్పత్రి నుంచి బయటకు రావాలాంటే భయపడిపోతున్నారు.

Published on: Jul 12, 2021 03:09 PM