దమ్ముంటే గేటు దాటు.. పాము Vs మూడు పిల్లుల వీడియో
మనం ఇళ్లలో చాలా రకాల పెంపుడు జంతువులను పెంచుకుంటాం. అందులో కుక్కలు, పిల్లులు వంటివి ఉంటాయి. అయితే అవి చేసి కొన్ని తింగరి పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే ఈ పెంపుడు జంతవులే ఆ ఇంటికి రక్షణగా కూడా నిలుస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక ఇంటి గుమ్మంలో మూడు పిల్లులు కూర్చొని ఉన్నాయి.. అదే సమయంలో అక్కడికి ఒక కోబ్రా వచ్చింది.
ఆ పామును చూసిన మూడు పిల్లులు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాయి. ఆ పాము కూడా గేటు దగ్గర ఉన్న పిల్లులను చూసి అక్కడే ఆగిపోయింది. తర్వాత పడగ విప్పి, పిల్లులను భయపెట్టేందుకు ప్రయత్నించింది. పిల్లులు ఏమాత్రం జంకకపోవడంతో ఆ పాము వాటిని చూస్తూ అక్కడే ఉండి పోయింది. అప్పుడే ఇంట్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ పిల్లులు నిల్చొని ఉండడం చూసి.. కాస్తా దగ్గరకు వచ్చాడు. పిల్లుల మందు ఉన్న పామును చూసి కంగుతిన్నాడు. వెంటనే భయంతో ఇంట్లోకి పరుగులు తీశాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
