మూగజీవికి ప్రాణం పోసిన మున్సిపల్ సిబ్బంది వీడియో
నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయిన ఓ వానరాన్ని మున్సిపల్ సిబ్బంది, స్థానికులు మానవతా దృక్పథంతో రక్షించారు. సీపీఆర్ చేసి కోలుకునేలా చేయడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇది అత్యవసర చికిత్స ప్రాముఖ్యతను చాటింది.
సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అనే అత్యవసర ప్రాథమిక చికిత్సా పద్ధతి ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వైద్యులు, ప్రభుత్వం దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తికి చివరి క్షణాల్లో ఈ చికిత్స గోల్డెన్ ట్రీట్‌మెంట్‌గా పరిగణించబడుతుంది. ఇలాంటి సీపీఆర్ ద్వారా ఓ వానరం ప్రాణాలను మున్సిపల్ కార్మికులు, స్థానికులు రక్షించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

