chimpanzees fighting: పొట్టు పొట్టు కొట్టుకున్న చింపాంజీలు.. బడా గూండాలు కూడా సరిపోరంటు.. వీడియో వైరల్
జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాం. క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు, జంతువుల అల్లరి ఆటలు, ఫన్నీ వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అయితే, తాజాగా చింపాంజీలకు సంబంధించిన
జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాం. క్రూర మృగాల వేటకు సంబంధించిన వీడియోలు, జంతువుల అల్లరి ఆటలు, ఫన్నీ వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అయితే, తాజాగా చింపాంజీలకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జూ పార్క్ సంరక్షణలో ఉన్న ఈ రెండు చింపాజీలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నాయి. వాటి మధ్య ఏవో పాత కక్షలు భగ్గుమన్నట్టుగా.. కర్రలతో తెగ కొట్టుకున్నాయి. అది చూసిన పర్యాటకులు బిత్తరపోయారు. బడా గూండాలు కూడా వీటిముందు సరిపోరంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ చింపాంజీల గొడవను కొందరు పర్యాటకులు తమ ఫోన్ కెమెరాల్లో వీడియో తీసారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలల్లో వీక్షించడమే కాదు.. లైక్స్‌తో.. ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..