AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Viral Video: వామ్మో.. ఈ పక్షి తెలివికి హ్యాట్సాఫ్‌...! విచిత్రంగా చేపలను వేటాడుతున్న పక్షి.. వీడియో

Bird Viral Video: వామ్మో.. ఈ పక్షి తెలివికి హ్యాట్సాఫ్‌…! విచిత్రంగా చేపలను వేటాడుతున్న పక్షి.. వీడియో

Anil kumar poka
|

Updated on: Feb 14, 2022 | 5:35 PM

Share

ప్రపంచంలో ఎన్నోరకాల పక్షులు ఉన్నాయి. ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో మనం పక్షులు, జంతువుల జీవిన విధానానికి సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తుంటాం. నెటిజన్లు అలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కూడా. తాజాగా ఒక పక్షి వేటకు సంబంధించిన వీడియో...


ప్రపంచంలో ఎన్నోరకాల పక్షులు ఉన్నాయి. ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో మనం పక్షులు, జంతువుల జీవిన విధానానికి సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తుంటాం. నెటిజన్లు అలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కూడా. తాజాగా ఒక పక్షి వేటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వైలర్‌ అవుతున్న వీడియోలో ఒక పక్షి ఆహారం కోసం ఒక కాలువ వద్దకు వచ్చింది. చూడ్డానికి కొంగలాగా ఉన్న ఆ పక్షి వేట విచిత్రంగా ఉంది. మనం ఆవిరి పట్టేటప్పుడు ముఖమంతా దుప్పటి కప్పుకున్నట్టు తన రెక్కలను పురిలా విప్పి విచిత్రంగా తనని తాను కప్పేసుకుంది. తర్వాత తన పొడవైన ముక్కుతో కాల్వలోని చేపలను ఎంతో చాకచక్యంగా చక చకా పట్టేసి ఆరగించేస్తుంది. చేపలను పట్టడానికి ఈ పక్షి వాడిన లాజిక్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పక్షి తెలివికి అందరూ షాకవుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియోను లక్షల మంది వీక్షిస్తూ లైక్స్‌తో..రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆ సూపర్‌ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.

Krithi shetty Rare and childhood Photos: బేబమ్మ అరుదైన ఫొటోస్ కలెక్షన్.. ఈ రేంజ్ ‘కృతి శెట్టి’ ని ఉహించి ఉండరు…(ఫొటోస్)

Hero Venu Reentry: టాలెంటెడ్ హీరో రీఎంట్రీ.. ఇంతకాలం ఎం అయ్యింది వేణుకి..? రవితేజ మూవీలో కీలకపాత్రలో..వీడియో

 

Published on: Feb 14, 2022 05:09 PM