నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి
ఎన్నో రకాల అలెర్జీల గురించి విన్నాం. కానీ ఇలాంటి వింతైన ఎలెర్జీ గురించి విని ఉండే అవకాశం లేదు. యూఎస్‌లోని టెస్సా హాన్సెన్ స్మిత్ అనే మహిళ అత్యంత అరుదైన అలెర్జీకి గురైంది. దీని కారణంగా స్నానం చేయాలన్నా భయం. నీరు తాగాలన్న భయమే. కనీసం దప్పికగా ఉన్న నీరు తాగే అవకాశమే లేదు. పొరపాటున నీటి చుక్కలు తగిలినా ఆమె పరిస్థితి దారుణం. సడెన్‌గా వర్షం వచ్చిందంటే తట్టుకోవడం కష్టం. ఆమె చిన్నతనంలో ఎనిమిదేళ్ల వయసుక వరకు బాగానే ఉండేదట.
ఎన్నో రకాల అలెర్జీల గురించి విన్నాం. కానీ ఇలాంటి వింతైన ఎలెర్జీ గురించి విని ఉండే అవకాశం లేదు. యూఎస్‌లోని టెస్సా హాన్సెన్ స్మిత్ అనే మహిళ అత్యంత అరుదైన అలెర్జీకి గురైంది. దీని కారణంగా స్నానం చేయాలన్నా భయం. నీరు తాగాలన్న భయమే. కనీసం దప్పికగా ఉన్న నీరు తాగే అవకాశమే లేదు. పొరపాటున నీటి చుక్కలు తగిలినా ఆమె పరిస్థితి దారుణం. సడెన్‌గా వర్షం వచ్చిందంటే తట్టుకోవడం కష్టం. ఆమె చిన్నతనంలో ఎనిమిదేళ్ల వయసుక వరకు బాగానే ఉండేదట. ఆ తర్వాత భయానక అలెర్జీ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ లక్షణాలు ముదిరి ఆమెను కనీసం స్నానం అంటేనే భయపడిపోయేలా చేసింది. చిన్న నీటి జల్లు తాకినా సరే… ఒక్కసారిగా శరీరం మండిపోతూ దద్దుర్లు వచ్చేస్తాయట. క్రమంగా అది ఏ స్థాయికి వచ్చేసిందంటే.. పొరపాటున దాహంగా ఉందని నీరు తాగిందా.. ఆమె గొంతు మండుతున్నట్లు ఉండి ఇక గిలగిల తన్నుకుపోయేంతలా అయిపోతుందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుళ్లకు ఐటీ షాక్.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు
అంతరిక్షంలో చెత్తకు రూ.1.24 కోట్ల జరిమానా..
వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు విలవిలలాడుతూ..
కడప లో కానిస్టేబుల్ క్రైమ్ కథాచిత్రం.. ఆరా తీయగా బయటపడ్డ షాకింగ్ నిజాలు