Hyderabad: రాజేంద్రనగర్ లో బయటపడ్డ మరో సొరంగం.. పురావస్తు శాఖ ఏమన్నారంటే..?

|

Apr 27, 2023 | 7:03 AM

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మరో సొరంగం బయటపడింది.ముషక్ మహల్ లో సొరంగాన్ని గుర్తించారు.కాగా ఈ సొరంగంపై పురావస్తు శాఖ అధికారులు ఆరా తీయనున్నారని సమాచారం. కులీకుతుబ్ షాహీ కాలంనాటి ముషక్ మహల్ లో ఈ సొరంగం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 27, 2023 07:03 AM