ప్రేమించి మోసం చేశాడు !! గూఢచారిపై కోర్టుకెక్కిన మహిళకు ₹2 కోట్ల పరిహారం.. వీడియో
ఈ పోలీస్ ఆఫీసర్ పేరు మార్క్ కెన్నడీ. ఓ అండర్ కవర్ ఆపరేషన్ కోసం పర్యావరణవేత్త అవతారమెత్తి తన పేరును మార్క్ స్టోన్‌గా మార్చుకున్నాడు.
ఈ పోలీస్ ఆఫీసర్ పేరు మార్క్ కెన్నడీ. ఓ అండర్ కవర్ ఆపరేషన్ కోసం పర్యావరణవేత్త అవతారమెత్తి తన పేరును మార్క్ స్టోన్‌గా మార్చుకున్నాడు. అయితే, అదే ఏడాది పర్యావరణ కార్యకర్త కేట్ విల్సన్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి 2005లో విడిపోయారు. అయితే, తను ప్రేమించిన వ్యక్తి పర్యావరణవేత్త కాదని, ఓ గూఢచారన్న విషయాన్ని ఐదేళ్ల తర్వాత కేట్ గుర్తించింది. అంతేకాదు, అప్పటికే మార్క్‌కి వివాహమైందని, మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయని తెలుసుకుంది. దీంతో మార్క్ నిజాలు చెప్పకుండా నకిలీ గుర్తింపుతో తనని ప్రేమించి మోసం చేశాడని, తన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిందంటూ కేట్.. 2010లో కోర్టును ఆశ్రయించింది.
Also Watch:
Viral Video: మైకేల్ జాక్సన్‌ను మించిపోయిన అంకుల్ డ్యాన్స్.. వీడియో
Viral Video: 90 ఏళ్ల చేపను చూసేందుకు జనం క్యూ.. వీడియో
Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వీడియో
మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి !! అతని రియాక్షన్ చూస్తే !! వీడియో
ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో