మరీ ఇలా చేస్తారా !! పాఠాలు చెబుతున్న టీచర్‌ను ఆ యాంగిల్‌లో వీడియో తీసి ??

|

Jan 18, 2023 | 9:42 AM

స్కూల్ లో చక్కగా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ బౌండరీ లైన్స్ దాటుతున్నారు. నిన్న మొన్నటి వరకు తోటి స్టూడెంట్స్ తో అసభ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు ఇప్పుడు మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

స్కూల్ లో చక్కగా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ బౌండరీ లైన్స్ దాటుతున్నారు. నిన్న మొన్నటి వరకు తోటి స్టూడెంట్స్ తో అసభ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు ఇప్పుడు మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ రకమైన హరాస్మెంట్ మరింత అధికమైంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. టీచర్ పాఠాలు చెబుతున్న సమయంలో ఓ విద్యార్థి ఆమెను వెనుకనుంచి వీడియో తీసి, ఆ క్లిప్ కు ఆశ్లీల పాట యాడ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియోను అప్పటికే చాలా మంది చూశారు. విషయం ఊరంతా తెలిసింది. విషయం తెలుసుకున్న టీచర్.. హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిని తీవ్రంగా తీసుకున్న హెచ్ఎం.. సదరు విద్యార్థి పేరెంట్స్ ను స్కూల్ కు పిలిపించారు. వారి కుమారుడు చేసిన బాగోతాన్ని వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గంటల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. అప్పుడే పుట్టిన బిడ్డతోసహా..

శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??

వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!

ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!

Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..

 

Published on: Jan 18, 2023 09:42 AM