సూట్‌ వేసుకొని పానీపూరి సేల్‌ !! అసలు విషయం తెలిస్తే షాక్‌ అవుతారు

పంజాబ్‌లోని మొహాలీలో ఓ చాట్ కార్నర్ అమ్ముతున్న ఇద్దరు ఫ్రెండ్స్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నారు. చాట్‌ కార్నర్‌ అమ్మితే అంతగా స్పెషల్‌ ఏం ఉంటుందిలే అనుకుంటే పొరపాటే.

సూట్‌ వేసుకొని పానీపూరి సేల్‌ !! అసలు విషయం తెలిస్తే షాక్‌ అవుతారు

|

Updated on: Apr 16, 2022 | 11:12 AM

పంజాబ్‌లోని మొహాలీలో ఓ చాట్ కార్నర్ అమ్ముతున్న ఇద్దరు ఫ్రెండ్స్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నారు. చాట్‌ కార్నర్‌ అమ్మితే అంతగా స్పెషల్‌ ఏం ఉంటుందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. వీళ్లు.. సూట్‌ వేసుకోని మరీ చాట్‌ కార్నర్‌, గప్‌చుప్‌లు అమ్ముతారు. ఎందుకు ఇలా అమ్ముతారని వాళ్లను ప్రశ్నిస్తే.. వాళ్లు చెప్పిన సమాధానం షాకింగ్‌ ఉంది. ఇద్దరు పంజాబీ కుర్రాళ్లు సూటూ బూటూ వేసుకొని పానీపూరీ అమ్ముతున్నారు. హోటళ్లలో మేనేజర్ల స్థాయిలో వారు ఇలాంటివి ధరించడం సహజం. కానీ వీళ్లు చేస్తున్నది పానీపూరీ వ్యాపారం.. అందులోనూ రోడ్డు పక్కకు ఓ చిన్న కొట్టు మాత్రమే ఉంది. అయితే ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా… ఇద్దరు ఇచ్చిన సమాధానం ఒక్కటే. మేము హోటల్ మేనేజ్‌మెంట్ చదివాం. ఇద్దరికీ డిగ్రీ ఉంది.

Also Watch:

ఆలియాకు ఎన్టీఆర్ అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ !! తన ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్

వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ

Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్‌ !!

KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

KGF 2: 19ఏళ్ల టీనేజర్‌ అద్భుతం !! కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ గా !!

Follow us