బిహార్‌లో అరుదైన ఘటన !! ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్లో రూ. 900 కోట్ల రూపాయలు !! వీడియో

బిహార్‌లో అరుదైన ఘటన !! ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్లో రూ. 900 కోట్ల రూపాయలు !! వీడియో

Phani CH

|

Updated on: Sep 19, 2021 | 8:42 AM

బిహార్‌లో ఓ అరుదైన ఘటన తెర మీదకు వచ్చింది. ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌లో.. ఏకంగా 9వందల కోట్ల రూపాయలు జమయ్యాయి. అవును మీరు విన్నది నిజమే.. అక్షరాల తొమ్మిది వందల కోట్ల రూపాయలే.!

బిహార్‌లో ఓ అరుదైన ఘటన తెర మీదకు వచ్చింది. ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌లో.. ఏకంగా 9వందల కోట్ల రూపాయలు జమయ్యాయి. అవును మీరు విన్నది నిజమే.. అక్షరాల తొమ్మిది వందల కోట్ల రూపాయలే.! ఇక ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు.. ఒక్కసారిగా ఎగిరిగంతేశారు. కటిహార్‌ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్‌, విశ్వాస్‌ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్‌ గ్రామీణ్‌ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్‌ వద్దకు వెళ్లారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..

Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..

AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో

AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..