Viral Video: ట్రాక్టర్ కింద పడ్డారు.. !! ఆ ఒక్కటే కాపాడింది..?? వీడియో
బైక్ రైడింగ్‌లో కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి..హెల్మెట్ పెట్టుకోవటం వల్ల...ఎంతోమంది ప్రమాదాల బారినుండి బైటపడగలిగారు..తాజాగా టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్..
బైక్ రైడింగ్‌లో కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి..హెల్మెట్ పెట్టుకోవటం వల్ల…ఎంతోమంది ప్రమాదాల బారినుండి బైటపడగలిగారు..తాజాగా టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్.. బైక్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..హెల్మెట్ ఉండడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని వైద్యులు, పోలీసులు తెలిపారు..అయితే, ఇక్కడ మీరు చూస్తున్న ఆక్సిడెంట్‌లోనూ కేవలం హెల్మెట్ పెట్టుకోవడం వల్లే భారీ ప్రమాదం తప్పింది. ఇక్కడ ఓ బైక్ రైడర్ గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డుపై పడిపోయాడు. బైక్ పై ఓ మహిళతో పాటు చిన్నారి కూడా ఉన్నారు. అదే సమయంలో ట్రాక్టర్ ట్రాలీ అటు నుంచి వెళుతోంది. బైక్ పడగానే, ఆ యువకుడు ట్రాలీ కిందకు పడిపోయాడు. ట్రాలీ చక్రం అతని తలపై నుంచి ముందుకు వెళ్లింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..