AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Ismart News: విమానంలో లవ్ ప్రపోజల్ || పాత జ్ఞాపకాలను యాదికి తెస్తున్న గల్లీ క్రికెట్.!

TV9 Ismart News: విమానంలో లవ్ ప్రపోజల్ || పాత జ్ఞాపకాలను యాదికి తెస్తున్న గల్లీ క్రికెట్.!

Anil kumar poka
|

Updated on: Aug 31, 2024 | 5:43 PM

Share

ఈ సోషల్ మీడియా అచ్చినంక శానమంది రీల్సుల్ల లైకుల కోసం..సోషల్ మీడియాల వైరలయ్యేతందుకు ఇచ్చంత్రాల పనులు చేస్తుండ్రు..మొన్న ఓ పోరడు నడిరోడ్డుమీద కడక్ నోట్లు ఇస్రి పడేషిండు.. బైటిదేశంలైతే హెలిక్యాప్టర్తోటే పైసలు నేలకిస్రిండు..గిట్ల పేమస్ గానికే శాన తండ్లాడ్తున్నరు.. గట్లనే ఇన్ష్టా గ్రాంల ఇన్‌ప్లూయెన్సరు కూడ లవ్వు చేషిన పిలగాన్ని లగ్గం చేస్కుంటవా అని ఇమానంలనే అడ్గి చూశేటల్లను పర్షాన్ చేషింది..

నర్సింగ్ పరీక్షల్ల నక్కశిట్టీలు సూశి సూడనట్టే ఇడ్శిర్రట ఇన్విజిలేటర్లు పెండ్లి దావత్ల మటన్ ముక్కల పంచాది నెత్తులు వలగొట్కోని కేసుల వెట్కునేదంక వొయ్యింది మొగనికి దగ్గెరుండి రొండో లగ్గం చేశిన పెండ్లం మస్తు మెచ్చుకుంటుర్రుట ముచ్చటెర్కయిన మొగోల్లంత ప్రవేట్ దావ్కాన నడిపిస్తుండట సర్కార్ డాక్టర్ దావ్కాన సీజ్ చేశిన మెజిస్ట్రేట్ మీద సీరియస్ మొన్న గా నడ్మొచ్చిన జాతిరత్నాలు సీన్మల.. నా వల్లే ప్రాబ్లమైతె నేనెల్లిపోతా అని రాహూల్ రామక్రిష్ణన్న డైలాగుంటది సూడు.. అగొ అచ్చం అట్లనే నడుస్తుందుల్లా.. హైడ్రా వోల్లిస్తున్న యాక్షన్కు.. పొలిటీషన్ల రియాక్షన్లుగూడ.. నేను అక్రమంగ కట్టినట్టయితె నేనే కూలగొట్టమంటున్నా.. అనే అంటున్నరంత.. సూడుర్రి ఎవలెవలు ఏమన్రో వర్సెంట mass copy పరీక్షల్ల చిట్టిలు పెట్టి రాసుడు అంటే అదొక ఆర్టు.. అందర్తోటి కాని పని. సద్వేటోల్లు ఇంపార్టెంటు కొచ్చన్లు ఏమేమేస్తయో టిక్కులు పెట్టుకోని కస్టపడి సద్వుకుంటరు. కాని చిట్టిలు పేట్టేటోల్లేమో ఆ ఇంపార్టెంటు కొచ్చన్లు ఏమేం ఉంటయో వాట్ని మైక్రోజిరాక్సులు తీషి మడ్త పెట్టే పనిల బిజిగుంటరు. బోత్ ఆర్ నాట్ సేం అన్నట్టు.. అయితే గీడోకాడ పాపం పిలగాల్లు కస్టపడి ఏం సద్విరానట్టుర్రు.. వాల్లకు మనవంతు సాయంగ ఏదన్న చేషి ఆల్లను గట్టెక్కియ్యాల్నని ఎగ్జామ్ సెంటర్ సార్లు ఎంత మంచిగ కో ఆపరేట్ చేషిండ్రో సూడుర్రి.. పెండ్లిల్ల మటన్ అడ్డిచ్చేటోల్లకు మస్తు పర్షానుంటది. ఒకడు తాగొస్తడు. ఆన్కి ముక్కలే కావాలే. అన్నం ఎంత పెట్టిన పక్కకు పడేషి కూరేయ్యమని ఒస్తడు.ఇంకోగలు గ్యాంగుకు గ్యాంగే పోతరు. సొర్వ తక్వ పోయి.ముక్కలెక్వెయ్యి అని డిమాండు చేస్తరు.మోస్ట్లీ...

Published on: Aug 30, 2024 08:08 PM