Digital TOP 9 NEWS: లాటరీ సొమ్ముతో ప్రియుడితో జంప్ | బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే
థాయ్‌లాండ్‌లో మణిత్ అనే వ్యక్తి ఓ లాటరీలో ఏకంగా కోటీ 30 లక్షలు గెలుచుకున్నాడు. అంతలోనే ఊహించని షాక్‌తో అతని జీవితమే మారిపోయింది.
థాయ్‌లాండ్‌లో మణిత్ అనే వ్యక్తి ఓ లాటరీలో ఏకంగా కోటీ 30 లక్షలు గెలుచుకున్నాడు. అంతలోనే ఊహించని షాక్‌తో అతని జీవితమే మారిపోయింది. అతడి భార్య ఆ లాటరీ సొమ్ము తీసుకుని తన ప్రియుడితో జంప్ అయింది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం ఓ జంట ఎదురుచూస్తున్నారు. ఇంతలో అలసిపోయిన భార్యను ఒడిలో నిద్రపుచ్చాడు భర్త. ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లో సిగ్నేచర్ మేకప్ అకాడమీపై పోలీసుల దాడి చేశారు. అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించి .. నిర్వహకుడు షేక్ అయాజ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Floating City: సముద్రంపై తేలుతూ తిరిగే భారీ తాబేలు నగరం
కూతురుతో గడిపేందుకు లక్షల రూపాయల జాబ్ వదిలేసిన తండ్రి !!
Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..
వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..