Kangana Ranaut: ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు’ అంటే ఇదే.! కంగన బతుకు బస్టాండే ఇక.!

Updated on: Jun 07, 2022 | 8:39 PM

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయంటే.. ఇదేనేమో అని అంటున్నారు కంగన పరిస్థితి చూసిన ఫిల్మీ క్రిటిక్స్. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టరస్‌ గా గుర్తింపు తెచ్చకుని...


ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయంటే.. ఇదేనేమో అని అంటున్నారు కంగన పరిస్థితి చూసిన ఫిల్మీ క్రిటిక్స్. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టరస్‌ గా గుర్తింపు తెచ్చకుని… మేకర్స్ అందరూ తన వెంట పడేలా చేసుకున్న కంగన.. ఇప్పుడు తన ఖాతాలో ఉన్న సినిమాలను కూడా కాపాడుకోలేపోతోంది. నిన్నటికి నిన్న బాలీవుడ్ బడా మేకర్స్ పై తన వాయిస్ ఎక్కు పెట్టి మరీ.. చిన్నా చితకా సినిమాలకు, హీరోలకు అండగా నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మిన్న కుండిపోవాల్సి వస్తోంది. ఇక తాజాగా తనకు, తన మాటలకు ఇంతకముందు అండగా ఉన్న నెటిజెన్లనే.. తనకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేసే పరిస్థితికి దిగజారింది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో… అనవస మాటలతో.. అర్థం పర్థం లేని వాదనలతో.. అంటించుకున్న రాజకీయ రంగుతో.. నెట్టింట చాలా మందికి దూరమైన కంగన.. ధాకడ్‌ డిసాస్టర్తో చాలా మంది ట్రోలర్స్ కు ఎయిమ్‌ అయి కూర్చున్నారు. ఇప్పటికే ధాకడ్ సినిమా గురించి రకరకాలుగా పేలిన ఈ ట్రోలర్స్.. ఇప్పుడు తాజాగా తన నెక్ట్స్‌ ఫిల్మ్ ఎమర్జెన్సీ మీద పడ్డారు.కంగన డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా.. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయినప్పటికీ ట్రోలర్స్ ఈ సినిమా కూడా పోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో కంగన ఈ సినిమా తీస్తుందంటూ మీమ్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 07, 2022 08:39 PM