Petrol Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు రైతుల ఆగ్రహం.. వీడియో
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు రైతులు భగ్గుమన్నారు..అటవీ సిబ్బందిపై పోడు రైతులు తిరగబడ్డారు. భూపాలపల్లి మండలం ఆజంనగర్ రేంజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్య..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు రైతులు భగ్గుమన్నారు..అటవీ సిబ్బందిపై పోడు రైతులు తిరగబడ్డారు. భూపాలపల్లి మండలం ఆజంనగర్ రేంజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్య.. ఉన్నతాధికారుల సూచనల మేరకు సిబ్బందితో కలిసి ఆజామ్ నగర్ రేంజ్ పరిధిలోని పంది పంపుల గ్రామ సమీపంలోని ప్లాంటేషన్ ని పరిశీలించారు. వారు తిరిగి వెళ్లే సమయంలో పందిపంపుల గ్రామానికి చెందిన పోడు రైతులు ప్లాన్ ప్రకారం పెట్రోల్, కర్రలతో వచ్చి దాడికి దిగారు..ఆఫీసర్లు, మహిళ అని కూడా చూడకుండా… కర్రలతో చితక బాదారు. పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఉన్నతాధికారులు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: స్నేహమంటే ఇదేరా.. నెట్‌లో వైరల్‌గా మారిన కుక్క, పావురం స్నేహం.. నిద్రపోతున్న కుక్కను లేపుతూ పావురం అల్లరి..
సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో