Viral Video: రైతు పెన్షన్ ఖాతాలోకి డబ్బుల వర్షం.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Viral Video: రైతు పెన్షన్ ఖాతాలోకి డబ్బుల వర్షం.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Phani CH

|

Updated on: Sep 21, 2021 | 9:08 AM

మీరు ఏటీఎంకు డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు. మీ బేలెన్స్ చెక్ చేశారు. మీకు బ్యాంకులో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బేలెన్స్ కనిపించింది. అదీ కొట్లలో.. వెంటనే మీరేమి చేస్తారు? ముందు ఖంగు తింటారు.

మీరు ఏటీఎంకు డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు. మీ బేలెన్స్ చెక్ చేశారు. మీకు బ్యాంకులో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బేలెన్స్ కనిపించింది. అదీ కొట్లలో.. వెంటనే మీరేమి చేస్తారు? ముందు ఖంగు తింటారు. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. అప్పుడు కూడా అంతే కోట్లాది రూపాయలు బేలెన్స్ కనిపించింది. అప్పుడు ఏమవుతుంది? అదేమో కానీ, బీహార్ లో ఒక వృద్దుడికి ఇలానే జరిగింది. అతని పెన్షన్ ఖాతాలోకి అకస్మాత్తుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52 కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో అతనికి మతి పోయినంత పని అయింది. ముజఫర్‌పూర్ జిల్లాలోని కటిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన.. కటిహార్‌ కు చెందిన రామ్ బహదూర్ షా అనే రైతు, తన పెన్షన్ అకౌంట్ చెక్ చేసుకోవడానికి సమీపంలోని CSP అధికారిని కలిశాడు..తన ఆధార్ కార్డును సమర్పించి, ధృవీకరణ కోసం వేలిముద్ర వేశాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Petrol Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు రైతుల ఆగ్రహం.. వీడియో

సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో