Viral Video: స్నేహమంటే ఇదేరా.. నెట్‌లో వైరల్‌గా మారిన కుక్క, పావురం స్నేహం.. నిద్రపోతున్న కుక్కను లేపుతూ పావురం అల్లరి..
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా అది రుజువవుతుంటుంది.
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా అది రుజువవుతుంటుంది. తాజాగా కుక్క, పావురం స్నేహంగా ఉన్న ఓ వీడియో ఇంటర్ నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కుక్క, పావురం కలిసి ఒకే దగ్గర నిద్రించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.. వీడియోలో ఓ కుక్క మంచం మీద పడుకుని ఉంటుంది. పక్కనే ఒక పావురం కూడా ఉంది…ఇక్కడ విషయం ఏంటంటే…మీరు గమనించారో లేదో గానీ,…ఆ పావురం కుక్క పాదాలను తాకుతూ డిస్ట్రబ్ చేస్తూ ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో
Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos