మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

హైదరాబాద్‌ సహా దేశంలో పలు మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కానీ, రద్దీ సమయాలలో రైల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక స్టేషన్‌ రాగానే క్రమశిక్షణ పాటించకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ మెట్రో లోపలికి ఎ‍క్కడం దిగడం చేస్తుంటాం. ఇలాంటి ప్రవర్తనకు భిన్నంగా చైనా మెట్రోకు సంబంధించిన వీడియో చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. వరుసలో నిలబడి మెట్రో ఎక్కుతున్నవారిని చూసి ముచ్చట పడిపోతున్నారు.

మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

|

Updated on: May 16, 2024 | 12:59 PM

హైదరాబాద్‌ సహా దేశంలో పలు మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కానీ, రద్దీ సమయాలలో రైల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక స్టేషన్‌ రాగానే క్రమశిక్షణ పాటించకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ మెట్రో లోపలికి ఎ‍క్కడం దిగడం చేస్తుంటాం. ఇలాంటి ప్రవర్తనకు భిన్నంగా చైనా మెట్రోకు సంబంధించిన వీడియో చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. వరుసలో నిలబడి మెట్రో ఎక్కుతున్నవారిని చూసి ముచ్చట పడిపోతున్నారు. వీడియోలో మెట్రో స్టేషన్‌లో రద్దీ అధికంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే అక్కడున్నవారంతా వరుసలో నిలుచుని, తమ వంతు వచ్చిన తరువాతనే మెట్రో లోపలికి ఎక్కుతున్నారు. ఏ మాత్రం తొందరపాటు లేకుండా ​క్రమశిక్షణ పాటిస్తూ రైలు ఎక్కుతున్నారు. రైలు ప్రయాణికుల క్రమశిక్షణను చూసినవారంతా మెట్రో ఇలా ఎక్కితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. వీడియోకు లక్షకు మించిన వ్యూస్‌ దక్కాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా ??

‘ధనుష్ ఒక గే’.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు

దేవర డేట్‌పై కన్నేసిన చెర్రీ.. అంటే పోరు తప్పదన్నట్టే..!

Upasana Konidela: మా ఆయన వల్లే డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్ !!

 

Follow us
Latest Articles