Train Journey: జీవితంలో ఒక్కసారైనా ఈ రైలెక్కండి.. మామూలుగా ఉండదు మరి.. ఎగ్జైట్‌మెంట్ వేరే లెవల్..

|

Jan 09, 2023 | 8:46 AM

ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి రైలు మార్గం చాలా సౌకర్యవంతమైన ఛాయిస్. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కొండలు, కోనలు, వాగులు, నదులు,


ఈ వీడియోలో ఓ రైలు చాలా ప్రమాదకరమైన మార్గం గుండా వెళుతోంది. చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం తప్పదని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే కింద చాలా లోతైన లోయ ఉంది. అంతెత్తున ఉన్న బ్రిడ్జిపై రైలు వెళ్తుంటే.. ప్రయాణీకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చూడడానికి చాలా థ్రిల్ గా అనిపించినప్పటికీ.. చాలా ప్రమాదకరమైనది. వైరల్ అవుతున్న వీడియోను అదే రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి చిత్రీకరించాడు. ఈ రైలు మార్గం ఎంత ప్రమాదకరమైనదో వివరించాడు. అయితే, ఈ రైల్వే మార్గం ఎక్కడిదనే విషయంపై క్లారిటీ లేదు.ఈ వీడియో ‘కదులుతున్న రైలులో భయంకరమైన దృశ్యం’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసారు. కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 43 లక్షలమందికి పైగా వీక్షించారు. లక్షమందికి పైనే లైక్‌ చేశారు. ‘ఇది ఇంజినీరింగ్‌లో అద్భుతం’ అని కొందరు కామెంట్‌ చేస్తే.. ‘రైలు పట్టాలు తప్పితే ఏంటి’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us on