Himachal Pradesh: కనువిందు చేస్తున్న మంచు వర్షం.. హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటకుల సందడి.
హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటి కప్పుకుంది. ఇళ్లు, చెట్లు చేమలు, రహదారులు ఎటు చూసినా మంచుమయమే. మంచుపూల వర్షంలో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. సిమ్లాలో ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. అడుగుల మేర పేరుకుపోయిన తెల్లని మంచు పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటి కప్పుకుంది. ఇళ్లు, చెట్లు చేమలు, రహదారులు ఎటు చూసినా మంచుమయమే. మంచుపూల వర్షంలో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. సిమ్లాలో ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. అడుగుల మేర పేరుకుపోయిన తెల్లని మంచు పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తోంది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సిమ్లా లోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు రహదారులపై పేరుకుపోతున్న మంచును ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

